'SIR' ప్రక్రియ.. సర్వేలో పాల్గొనలేకపోతే ఏం చేయాలంటే?

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే లేదా సర్వేలో పాల్గొనకపోతే ఓటరు జాబితా నుండి మీ పేరు తొలగిపోయే ప్రమాదం ఉంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించే ఈ ప్రక్రియలో, ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా వివరాలను సరిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. డ్రాఫ్ట్ జాబితాను పరిశీలించి, పేరు లేకుంటే ఫారం-6, వివరాల తప్పులు లేదా చిరునామా మార్పులకై ఫారం-8 దాఖలు చేయాలి. ఈ దరఖాస్తులతో పాటు గుర్తింపు, వయస్సు, నివాస ధృవీకరణ పత్రాలు జతచేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్