కోరుట్ల: కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్

జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం కోరుట్ల మండలం ఐలాపూర్, మెట్పల్లి మండలం ఆరపేట్ గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, జీవాకార్ రెడ్డి, శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్