పెద్దపల్లి: డిమాండ్ల సాధనకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కొనసాగుతున్నాయి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం పెద్దపల్లిలో నిరవధిక సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా జెఏసీ అద్యక్షులు తిప్పని తిరుపతి, తాళ్లపల్లి మల్లయ్య, పెద్దపల్లి మండల అధ్యక్షులు సుందరగిరి శ్రీనివాస్, జిల్లా సీసీవో సంఘం అధ్యక్షులు రహిమోద్దీన్, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్