చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా వ్యయ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి ఎంపీడీఓ కార్యాలయం, జిల్లెల వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్