జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో నూతన శ్రీ సాయి మల్లికార్జున ఫంక్షన్ హాల్ ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవం స్థానిక ప్రజలకు ఒక ముఖ్యమైన వేదికను అందుబాటులోకి తెచ్చింది.