రాజన్నఆలయ అభివృద్ధిలో భాగంగా భారీ కంటైనర్ టాయిలెట్ల తరలింపు

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (రాజన్న ఆలయం) అభివృద్ధిలో భాగంగా, పార్కింగ్ ప్రాంగణంలోని భారీ కంటైనర్ టాయిలెట్లను భక్తుల సౌకర్యార్థం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోని కోడె క్యూలైన్లు – ఉచిత దర్శనం పక్కన ఏర్పాటు చేశారు. రెండు క్రేన్ల సహాయంతో ఈ తరలింపు ప్రక్రియను నిర్వహించారు. ఆలయ అధికారులు, ఇంజనీరింగ్, సానిటేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్