వేములవాడలో పవర్ కట్ వివరాలు

మహాశివరాత్రి జాతర పనుల నేపథ్యంలో, విద్యుత్ మరమ్మత్తుల కారణంగా రేపు, అనగా 31-01-2026 శనివారం, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బద్దిపోచమ్మ వీధి, రాజన్న యూత్ గల్లీ, భీమేశ్వరాలయం వీధి, గాయత్రీ బ్యాంక్, అంబేద్కర్ చౌరస్తా, టెంపుల్ ఏరియా లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని AE వేములవాడ టౌన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్