వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగికి ప్రమోషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మూడపెల్లి వెంకటలక్ష్మికి పదోన్నతి లభించింది. ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈవో) రమాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదోన్నతి పొందిన వెంకటలక్ష్మికి తోటి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్