ఆరేళ్ల చిన్నారి రూబిక్స్ క్యూబ్ ప్రపంచ రికార్డు!

కేవలం 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి మహిళల 3×3 విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది చైనాకు చెందిన ఆరేళ్ల లియాన్ యున్‌జీ. ఈ నెలలో జరిగిన రెండు వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించింది. 4.5 సెకన్ల కంటే తక్కువ సగటు సమయంతో రూబిక్స్ క్యూబ్‌ను పూర్తి చేసిన తొలి మహిళా స్పీడ్‌ క్యూబర్‌గా లియాన్ నిలిచింది. ఆమె రోజూ 2-3 గంటలు సాధన చేస్తూ, 1,300కు పైగా అల్గారిథమ్‌లను నేర్చుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕