దోమల నియంత్రణకు స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నియంత్రణకు స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ (SMoSS) అనే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సాంకేతికతతో దోమలను గుర్తించి, వాటిని నియంత్రిస్తుంది. మొదటి దశలో 6 నగరాల్లోని 66 ప్రాంతాల్లో అమలు చేస్తారు. డ్రోన్లతో లార్వా నివారణ, హాట్‌స్పాట్ గుర్తింపు, రియల్-టైమ్ డేటాతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులను అరికడతారు.

సంబంధిత పోస్ట్