స్మార్ట్ మాస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్.. అమలు విధానం

స్మార్ట్ మాస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ (SMoSS) ప్రాజెక్ట్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారు. వారి పనితీరు ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. ప్రజలు లేదా అధికారులు "వెక్టర్ కంట్రోల్", "పురమిత్ర" యాప్‌ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను ట్రాక్ చేసి, తక్షణమే చర్యలు తీసుకుంటారు. దీంతో దోమల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్