SMoSS ప్రాజెక్ట్.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో 5,555 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతంలో ఉన్న బ్లైండ్ స్ప్రేయింగ్ పద్ధతి ప్రభావం తక్కువగా ఉండటంతో.. SMoSS ద్వారా డాటా ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లోనే చర్యలు తీసుకుని వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

సంబంధిత పోస్ట్