నవంబర్ 1న ఢిల్లీకి ప్రత్యేక లోగో ఆవిష్కరణ

దేశ రాజధాని ఢిల్లీకి ఇప్పటివరకు ప్రత్యేక లోగో లేదు. అయితే ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 1న ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా తొలి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. ఈ లోగో ఢిల్లీలోని ఆధునికత, పారదర్శకత, ప్రజా సేవా సంస్కృతితో పాటు సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధిని ప్రతిబింబించేలా రూపొందించబడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల ఎక్కువ కేంద్ర ప్రాంత లోగోలే కనిపించేవి.

సంబంధిత పోస్ట్