TG స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియాను ప్రారంభించిన శ్రీధర్ బాబు

TG: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసమేనని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. HYDలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) అత్యాధునిక వసతులతో నిర్మించిన తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియాను ప్రారంభించి మాట్లాడారు. యూఎస్ కాన్సులేట్‌కు వచ్చే వారికోసం అత్యాధునిక వసతులతో కూడిన వెయింటింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్