త్వరలో సబ్సిడీ రుణాలు.. మొదటి ప్రాధాన్యం వీరికే!

TG: త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీమ్ కింద రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నవంబర్ 19 నుంచి రూ.లక్షలోపు సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో మంజూరు చేయాలన్నారు. ఈ పథకం కింద రూ.లక్ష-రూ.4లక్షల వరకు సబ్సిడీతో రుణాలు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕