నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

నేటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. పూర్తిస్థాయి విచారణ జూన్ 8 నుంచి పునఃప్రారంభం కానుంది. సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2 తేదీలలో అత్యవసర పిటిషన్లను దాఖలు చేయడానికి హైకోర్టు అవకాశం కల్పించింది. మే 14, 21, 28, జూన్ 4 తేదీలలో వెకేషన్ బెంచ్‌లు విచారణ చేపడతాయి.

సంబంధిత పోస్ట్