CBSE 'త్రిభాషా విధానం'పై సుప్రీంకోర్టు ఆదేశాలు

CBSE 'త్రిభాషా విధానం'పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని CBSEని ఆదేశించింది. కాగా ఆరో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం త్రిభాషా విధానం నుంచి మినహాయింపు లేదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో CBSEకి తాజా ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕