టపాసులపై పూర్తిస్థాయి నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులపై పూర్తిస్థాయి నిషేధానికి నిరాకరించింది. అలాగని రోజంతా టపాసులు కాల్చేందుకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. అనుమతించిన టపాసులకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించే అవకాశం ఉందని చెప్పింది. కాలుష్యం, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకోవాలిన వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕