CBSE విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

సీబీఎస్‌ఈ విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 6-9 వ తరగతి వరకు 2 ప్రాంతీయ భాషలను తప్పనిసరి చేస్తూ CBSE ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఈ విధానంపై వివరణ ఇవ్వాలని సీబీఎస్‌ఈకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 15, 16 తేదీలకు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్