SC, ST వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

SC, ST వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. SC, STలలో ఉప వర్గీకరణను సుప్రీం సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని తేల్చిచెప్పింది. 2004లో రాష్ట్రప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.

సంబంధిత పోస్ట్