శుక్రవారం, సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం చేసి స్వాగతం పలికారు.