అనంత గిరి, కోదాడ రూరల్ లకు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్‌గా బండి

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బండి వీరభద్రరావు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి ఏడీఎం కోర్టు పరిధిలోని అనంతగిరి, కోదాడ రూరల్ మండలాలకు ఆయన సేవలు అందిస్తారు. నిరుపేదలు న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని వీరభద్రరావు కోరారు. ఆయన నియామకంపై న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్