వార్డు సమస్యలు పరిశీలించిన కమీషనర్

కోదాడ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్ యలమందల నరసయ్య మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి దృష్టికి తీసుకువచ్చారు. సైడ్ కాలువల్లో ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల డ్రైనేజ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఖమ్మం క్రాస్ రోడ్ నుండి తమ్మర వాగు వరకు డ్రైన్లలో సిల్ట్ పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వాగు వద్ద వ్యర్థాలు వేయడంతో దుర్వాసన వస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్