కోదాడ: ఇరిగేషన్ డివిజన్ కార్యాలయ భవన ప్లాన్ పరిశీలన

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శుక్రవారం కోదాడ పట్టణంలోని 17వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం ప్లాన్ ను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఆధునిక సదుపాయాలతో ఉద్యోగులకు, ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఆమె సూచించారు. స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన ఆమె భవన నిర్మాణ ప్లాన్ లో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్