గ్రామ అభివృద్ధి లో ప్రజలు భాగ స్వాములు కావాలీ.. సర్పంచ్

మోతె మండలం తుమ్మగూడెం సర్పంచ్ కె ధనమ్మ గురువారం స్థానిక గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల నివేదికలను, అమలు అవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్