రేపు కోదాడ రూరల్ లో ఆ గ్రామాలకు పవర్ కట్

కోదాడ రూరల్ పరిధిలోని నల్లబండగూడెం సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు, కొత్త లైన్ల ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో రెడ్లకుంట ఫీడర్, ఎంఫీఎల్ ఫీడర్ పరిధిలోని గ్రామాలు మరియు పరిశ్రమలకు సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్