ఆర్డీఓ సూర్య నారాయణ సేవలు ప్రశంసనీయం

కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ నిజాయితీ, నిబద్ధతతో కూడిన సేవలను విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య ప్రశంసించారు. జిల్లా ఉత్తమ ఆర్డీఓ అవార్డు అందుకున్న సందర్భంగా సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఆయన వంటి అధికారులు వ్యవస్థకు గర్వకారణమని, మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని సీతారామయ్య ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్