రోడ్డు ప్రమాదాలను నివారించాలి.... డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి

శుక్రవారం రాత్రి కోదాడలోని డి మార్ట్లో పనిచేస్తున్న సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్