26వ వార్డు లో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్

కోదాడ పట్టణంలోని 26వ వార్డులో సోమవారం ఓటర్ జాబితా వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. బీఎల్‌ఓలు జానీ బేగం, రాధాలు ఓటర్ జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నేహా నాజ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జబ్బార్, మాజీ కౌన్సిలర్లు షమ్మీ, బాగ్దాద్, నాయకులు నసీర్, అబ్దుల్ బషీద్ పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాలను సరిచూడటం జరిగింది.

సంబంధిత పోస్ట్