సూర్యాపేట తహసిల్దార్ బదిలీ

రాష్ట్రంలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా సూర్యాపేట తహసీల్దార్ ఎం. సుదర్శన్‌రెడ్డిని సిద్ధిపేటలోని ఎస్‌డీసీ ఈఎల్‌ఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.

సంబంధిత పోస్ట్