అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

సూర్యాపేట జిల్లాలో వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ మద్దిరాల పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, పరిసరాలు, సిబ్బంది యూనిఫామ్, క్రమశిక్షణ, పోలీస్ పరికరాలను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ద్వారా పరిష్కారం పొందాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని, రిసెప్షన్ సెంటర్ లో రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్