తుంగతుర్తి: ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలో 'సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) నిర్వహించారు. తుంగతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్