అలాంటి పోస్టుల కట్టడికి చర్యలు తీసుకోండి: సుప్రీం

సోషల్ మీడియాలో పోస్టులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర, ఇష్టానుసారంగా పోస్టుల పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే మోదీపై అనుచిత పోస్టులు పెట్టిన కార్టూనిస్టు హేమంత్‌ మాలవీయ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అతడిని కోర్టు హెచ్చరించింది. తాత్కాలికంగా అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. సోషల్‌ మీడియాలో ఏం చేసినా.. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్