మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం: టాటా గ్రూప్ (వీడియో)

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వెల్లడించారు. అయితే విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్