విద్యార్థినిపై టీచర్ అత్యాచారం కేసు.. ఆరుగురిపై కేసు నమోదు

TG: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో టీచర్ అనుచిత ప్రవర్తన కేసులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు, స్కూల్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి వీడియోలతో రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఈ అత్యాచారం ఘటనలో ఒక ఉపాధ్యాయుడితో పాటు, బ్లాక్ మెయిల్ ఘటనలో మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పోక్సో, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్