తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ QR కోడ్‌కు టెక్నికల్ సమస్యలు

TG: సెక్రటేరియట్ ఎంట్రీ QR కోడ్‌కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే ఈ సమస్య ఎదురైంది. QR కోడ్ ఇచ్చేందుకు OTP రాకపోవడంతో QR కోడ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. టెక్నికల్ సమస్య పరిష్కరించాలని మీసేవను అదేశించింది. టెక్నికల్ సమస్య వల్ల QR కోడ్‌ను SPF తాత్కాలింకగా నిలపివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్