తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ భేటీలు, పనుల పురోగతిపై సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి చర్చించనుంది. మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై NDSA, విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్టాంప్స్‌& రిజిస్ట్రేషన్స్‌ సవరణ చట్టం, రేషన్‌ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్