HILT పాలసీ లీక్‌ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

TG: హిల్ట్ పాలసీ లీక్‌ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయింది. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. పాలసీని తీసుకురావాలని కసరత్తు చేస్తున్న దశలో లీకైన సమాచారం. నవంబర్‌ 20నే ఫోటోషాప్‌ స్లైడ్స్‌ బయటకు వచ్చినట్లు అనుమానం. నవంబర్‌ 21న హిల్ట్‌ పాలసీపై కేటీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టారు. నవంబర్‌ 22న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్