మయోనైస్‌ను బ్యాన్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానే గుడ్డు ఆధారిత మయోనైస్‌ను బ్యాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కనీసం పది ఫుడ్ పాయిజన్ కేసులు గుడ్డు ఆధారిత మయోనైస్‌తో జరిగాయని ఆహార భద్రత అధికారులు నివేదించారు. ఇదే కనుక నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయబడిన మొదటి ఆహార ఉత్పత్తి గుడ్డు ఆధారిత మయోనైస్ అవుతుంది.

సంబంధిత పోస్ట్