త్వరలోనే తెలంగాణ పోషకాహార ప్రణాళిక: సీతక్క

త్వరలోనే తెలంగాణ పోషకాహార ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. HYDలో అంగన్ వాడీ సేవల బలోపేతం, SHG బృందాల భాగస్వామ్యంపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. 'సీఎం ఆలోచనల మేరకు అంగన్ వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌కు అనుగుణంగా అంగన్ వాడీ సేవలను మెరుగు పరుస్తాం. షోష‌కాహార తెలంగాణ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా ప్ర‌జా ప్ర‌భుత్వం మిష‌న్ మోడ్‌లో ప‌నిచేస్తుంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్