తెలంగాణ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET)-2026కు సంబంధించిన ప్రాథమిక కీ ఇవాళ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ చైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ ‘కీ’ని https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్