నీటి మధ్యలో ఆలయం.. ఎక్కడో తెలుసా? (VIDEO)

కర్ణాటకలోని కన్నంబాడిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం నీటి మధ్యలో కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మండ్య జిల్లా KRS డ్యామ్ సమీపంలో ఉన్న ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. 1909లో ఈ డ్యామ్ నిర్మాణంతో గ్రామం నీట మునిగింది. 2000 సంవత్సరంలో కరువుతో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడింది. 2011లో పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్