ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెద్దలు మాత్రమే కాదు, యువత కూడా హృద్రోగ సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా పోలిపోయే ఘటనలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి శీతాకాలంలో రక్తనాళాలు సరిగా విస్తరించకపోవడం వల్ల రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖరీదైన ‘టెనెక్టెప్లస్’ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచారు. దీని గురించి పై వీడియోలో తెలుసుకుందాం..