టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలపై నిషేధం

టెక్సాస్ రాష్ట్రంలో కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధం 2027 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ ఉద్యోగాలు దేశ కార్మికులకే దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబాట్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడాల తర్వాత టెక్సాస్ ఈ నిర్ణయం తీసుకోవడంతో, రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్