TG: గత BRS ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రిటైర్డ్ జడ్డి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కమిషన్ తుది నివేదిక శుక్రవారం సీఎం రేవంత్‌కు చేరింది. కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది. దీంతో ఆరోజున ఏం జరుగుతుందోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.