TG: పది జిల్లాల్లో అత్యధిక కార్డులు

తెలంగాణలోని 10 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను అధికారులు ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్‌కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది.

సంబంధిత పోస్ట్