TG: ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ పొడిగింపు

తెలంగాణలో రేషన్ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 3 నెలల స్టాక్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలు యథాతథంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. కాగా, కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో రేషన్ తీసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్