TG: 92.88 లక్షల మందికి ‘సర్‌’ నోటీసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, 92,88,180 నోటీసులు జనరేట్ చేయగా, 87,85,739 మందికి నోటీసులు జారీ అయ్యాయి. 58,97,432 ఓటర్ల హియరింగ్ పూర్తయింది. వీరిలో 45,54,236 మంది ఓటర్లను తుది జాబితాకు అర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕