వన్ డే పాస్ ఛార్జీలను పెంచిన TGSRTC

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల క్రితం బస్ పాస్, టోల్ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా వన్ డే పాస్ ఛార్జీలను పెంచింది. సీనియర్ సిటిజన్స్, మహిళల డే పాస్ ఛార్జీని రూ.100 నుంచి రూ.120కు, సాధారణ ప్రయాణికుల ఛార్జీని రూ.120 నుంచి రూ.150కు పెంచింది. పెంచిన డే పాస్ ఛార్జీలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్