కాళేశ్వరం విచారణ నివేదికను సమర్పించిన కమిషన్

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ నివేదికను గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. ఆయన సీఎస్‌కు ఈ నివేదికను అందజేయనున్నారు. 2024 మార్చి 14న కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి కమిషన్ విచారణ జరిపింది. మొత్తంగా 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్